రంజాన్ మరియు బక్రీద్ నెలల్లో పని గంటలు మరియు సెలవు దినాలు ప్రకటించిన సౌదీ సెంట్రల్ బ్యాంక్

 రంజాన్ మరియు బక్రీద్ నెలల్లో పని గంటలు మరియు సెలవు దినలను సౌదీ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.

 1.సాధారణ బ్యాంకులు ఉదయం 10.00am నుండి సాయంత్రం 4.00pm వరకు తెరచి ఉంటాయి

2.ఫైనాన్సిల్ బ్యాంకులు ఉదయం 9.30am నుండి సాయంత్రం 5.30pm తెరచి ఉంటాయని సౌదీ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.


  అదే విదంగా రంజాన్ మాసంలో 2021 may-10 సోమవారం నుండీ బ్యాంక్స్ మూసేసి 2021 may-17 సోమవారం తమ పనిని తిరిగి ప్రారంభిస్తామని సౌదీ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.


  అదే విదంగా ఈద్ ఆల్ ఆదా(బక్రీద్) మాసంలో కూడా 2021 జులై-15 గురువారం నుండి బ్యాంక్స్ మూసేసి 2021 జులై-25 ఆదివారం తమ పనిని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

   

మక్కా మరియు మదీనా లలో ఉమ్ర యాత్ర సందర్భంగా కొన్ని బ్యాంక్స్ మాత్రమే తెరచి ఉంటాయి.





Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో 30లక్షల మంది కీ covid19 టీకా..

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు

సౌదీ అరేబియా లో 40 లక్షల మంది కీ covid-19 టీకాలు