అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధాన్ని ఏప్రిల్ చివరి వరకు పొడిగించిన DGCA
అంతర్జాతీయ విమానాల నిషేధాన్ని 2021ఏప్రిల్ 30 వరకు మరోసారి పొడిగిస్తున్నటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) పప్రకటించిoది.
గత సంవత్సరం March 23 నుండి సాధారణ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించిన DGCA ప్రతి నెల కూడా ఆంక్షలు పొడిగించుకుంటు వెళ్తుంది.
DGCA వారు ఇచ్చిన తాజా సర్కులర్ ప్రకారం అమెరికా, UK తో సహా 24 దేశాలతోఎయిర్ బబుల్ ఆగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం రాకపోకలు జరుగుతాయి,మరియు కార్గో విమానాల పై ఎటువంటి ఆంక్షలు లేవని DGCA ప్రకటించింది.
ఇంకా మనం సౌదీ అరేబియా విషయానికి వస్తే సంవత్సరం నుంచి ఇరు దేశాల మధ్య ఎటువంటి ఎయిర్ బబుల్ ఆగ్రిమెంట్ జరగలేదు, కాబట్టి వచ్చే నెల కూడా ఇండియా నుండి సౌదీ అరేబియా ఫ్లైట్స్ తిరిగే అవకాశం లేదు.
సౌదీ అరేబియా నుండి ఇండియా కీ వందే భారత్ మరియు చార్టడ్ ఫ్లైట్స్ మాత్రం తిరుగుతూ ఉంటాయి.
Comments
Post a Comment