సౌదీ అరేబియా లో 30లక్షల మంది కీ covid19 టీకా..

 సౌదీ అరేబియా లో 30లక్షల మంది కీ వాక్సిన్ ఇచ్చినట్టు సౌదీ ఆరోగ్య శాఖ ప్రకటించిoది..

సౌదీ మొత్తం మీద 500 వాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయి, వాక్సిన్ తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో కొన్ని ప్రముఖ వాక్సిన్ కేంద్రాలను 24 గంటలు తెరచి ఉంచినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మహమ్మద్ ఆల్ఆఅబ్దుల్ అలీ గారు మాట్లాడుతూ సౌదీ అరేబియా లో టీకా తీసుకున్న వారిలో ఎటువంటి మరణాలు జరగలేదని మరియు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని ఆయన ధ్రువీకరించారు.

వాక్సిన్ మీద ఉన్న అపోహలు ఎవరు నమ్మవద్దు అని ఆయన పిలుపునిచ్చారు, సౌదీ అరేబియా లో ఉన్న ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో 40 లక్షల మంది కీ covid-19 టీకాలు

అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధాన్ని ఏప్రిల్ చివరి వరకు పొడిగించిన DGCA