సౌదీ అరేబియా లో 40 లక్షల మంది కీ covid-19 టీకాలు

 సౌదీ అరేబియా లో 4000000 మందికి covid-19 టీకాలు ఇచ్చినట్టు సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

587 వాక్సినేషన్ సెంటర్ల ద్వారా 4 లక్షల మందికీ వాక్సిన్ ఇచ్చారు, ముందు 500 వాక్సినేషన్ కేంద్రాలు ఉండేవి, వాక్సిన్ తీసుకునే వారి సంఖ్య ఎక్కువ కావడంతో  మరో 87 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

 సౌదీ అరేబియా లో వాక్సిన్ కోసం shehaty app ద్వారా రిజర్వేషన్ చేసుకోవాలి లేకుంటే నేరుగా వాక్సినేషన్ కేంద్ర లకు వెళ్లి iqama, మొబైల్ నెంబర్ ఇచ్చి రిజర్వేషన్ చేసుకోవచ్చు.




Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో 30లక్షల మంది కీ covid19 టీకా..

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు