సౌదీ అరేబియా లో ఈ రోజు 902 కరోనా కేసులు నమోదు రియాద్ నుండే 402 మందికి వైరస్..

 సౌదీ అరేబియా లో రోజు రోజు కు కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి,ఇప్పటికే 50 లక్షల మంది కీ వాక్సిన్ ఇచ్చిన కూడా మరో వైపు కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ రోజు కూడా 902 మందికి వైరస్ సోకింది.

ప్రాంతాల వారిగా చూసినట్టు అయితే

రియాద్ నుండి అత్యధికంగా 402మంది కీ వైరస్ సోకింది

మక్కా-163

తూర్పు ప్రాంతం-155

అసిర్-36

మదీనా-26

అల్ గసిమ్-21

హాయల్-21

జజన్-21

తాబుక్-17

నజ్రన్-12

నార్త్ బోర్డుర్-12

ఆల్ జోఫ్-9

అల్ బహః-7

ఈ రోజు వైరస్ నుండి కోలుకున్న వారు -469

ఈ రోజు వైరస్ వల్ల చనిపోయిన వారు-9


మొత్తం కేసులు-395854

మొత్తం మీద కోలుకున్న వారు-381658

మొత్తం మరణాలు-6728

 ఈ రోజు వరకు ఉన్న కేసులు-7468

ICU లో ఉన్న కేసులు-874





Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో 30లక్షల మంది కీ covid19 టీకా..

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు

సౌదీ అరేబియా లో 40 లక్షల మంది కీ covid-19 టీకాలు