సౌదీ అరేబియా లో ఈ సంవత్సరం కూడా మజీద్, మజీద్ పరిసర ప్రాంతాల్లో ఇఫ్తార్ విందు ఉండదు.

సౌదీ అరేబియా లో  రంజాన్ మాసంలో రెస్టారెంట్లు మరియు హోటల్స్ లో ఇఫ్తార్ విందుకు అనుమతి ఇవ్వడం లేదని సౌదీ ప్రభుత్వం ప్రకటించిoది.
  అంతే కాకుండా మసీదు, మసీదు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం  ఫ్రీ ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడం లేదు.

అంతర్గత, ఆరోగ్య, మునిసిపల్, గ్రామీణ, హోసింగ్, మరియు ఇస్లామిక్ వ్యవహారలు ఈ 6 మంత్రిత్వ శాఖ వారు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ గజిటెడ్ లో ఆర్టికల్ రావడం జరిగింది.



Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో 30లక్షల మంది కీ covid19 టీకా..

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు

సౌదీ అరేబియా లో 40 లక్షల మంది కీ covid-19 టీకాలు