Posts

Showing posts from April, 2021

నేపాల్ నుండి మూడవ దేశానికి ట్రావెల్ చెయ్యలేరు : నేపాల్ ఇండియన్ ఎంబసీ

Image
 భారత దేశంలో లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నేపాల్ ప్రభుత్వం నేపాల్ మీదుగా సౌదీ అరేబియా వెళ్లే వారి పై ఆంక్షలు విధించింది..  అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడవ దేశాలకు రవాణా కేంద్రంగా ఉపయోగించకుండా విదేశీ పౌరులందరినీ నిషేధిస్తూ నేపాల్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరిమితి ఏప్రిల్ 28 అర్ధరాత్రి నుండి తదుపరి నోటీసు వరకు అమలులోకి వస్తుందని హోం మంత్రిత్వ శాఖ ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. నోటిఫికేషన్‌ను ఉటంకిస్తూ, భారత రాయబార కార్యాలయం తన పౌరులను బుధవారం తర్వాత ఆంక్షల కారణంగా మూడవ దేశాలకు ప్రయాణించే ప్రయోజనాల కోసం నేపాల్‌కు ప్రయాణించకుండా ఉండమని కోరింది. తుది గమ్యస్థానంగా నేపాల్ చేరుకుని, నేపాల్ నుండి బయలుదేరే ప్రయాణికులకు కొనసాగుతున్న సేవలను యథావిధిగా కొనసాగిస్తామని కూడా పేర్కొంది. ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయ పౌరుల ప్రయాణానికి వీలుగా ఎంబసీ నేపాల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. నేపాల్‌లో ఇప్పటివరకు 304,000 కేసులు, 3,176 మంది మరణించారు. గత కొద్ది రోజులుగా 3,00,000 రోజువారీ కొత్త కరోనావైరస్ కేసులు నమోదవుతున్న భారతదేశం మహమ్మారి...

సౌదీ అరేబియా లో ఈ రోజు 902 కరోనా కేసులు నమోదు రియాద్ నుండే 402 మందికి వైరస్..

Image
 సౌదీ అరేబియా లో రోజు రోజు కు కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి,ఇప్పటికే 50 లక్షల మంది కీ వాక్సిన్ ఇచ్చిన కూడా మరో వైపు కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. ఈ రోజు కూడా 902 మందికి వైరస్ సోకింది. ప్రాంతాల వారిగా చూసినట్టు అయితే రియాద్ నుండి అత్యధికంగా 402మంది కీ వైరస్ సోకింది మక్కా-163 తూర్పు ప్రాంతం-155 అసిర్-36 మదీనా-26 అల్ గసిమ్-21 హాయల్-21 జజన్-21 తాబుక్-17 నజ్రన్-12 నార్త్ బోర్డుర్-12 ఆల్ జోఫ్-9 అల్ బహః-7 ఈ రోజు వైరస్ నుండి కోలుకున్న వారు -469 ఈ రోజు వైరస్ వల్ల చనిపోయిన వారు-9 మొత్తం కేసులు-395854 మొత్తం మీద కోలుకున్న వారు-381658 మొత్తం మరణాలు-6728  ఈ రోజు వరకు ఉన్న కేసులు-7468 ICU లో ఉన్న కేసులు-874

Saudi Arabia to India Today Bank exchange rates and Gold rates (08-04-2021)

Image
  సౌదీ అరేబియా నుండి ఇండియా కీ ఈ రోజు బ్యాంక్ ఎక్స్చేంజి రేట్స్ ఈ విదంగా ఉన్నాయి (08-04-2021) Stcpay-19.52 Western Union-19.50 Enjaz Bank-19.58 Alrajhi Bank-19.51 Fawri-19.48 Ncb Quick Pay-19.32 ఈ రోజు సౌదీ అరేబియా గోల్డ్ రేట్స్ 1 Gram 24k Gold-210.48sr 1 Tola 24k Gold-2454.19sr 1 Gram 22k Gold-193.22sr 1Tola 22k Gold-2252.94sr ఈ రోజు సౌదీ అరేబియా లో silver రేట్స్ 1 Tola silver-35.64sr

రంజాన్ మరియు బక్రీద్ నెలల్లో పని గంటలు మరియు సెలవు దినాలు ప్రకటించిన సౌదీ సెంట్రల్ బ్యాంక్

Image
 రంజాన్ మరియు బక్రీద్ నెలల్లో పని గంటలు మరియు సెలవు దినలను సౌదీ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.  1.సాధారణ బ్యాంకులు ఉదయం 10.00am నుండి సాయంత్రం 4.00pm వరకు తెరచి ఉంటాయి 2.ఫైనాన్సిల్ బ్యాంకులు ఉదయం 9.30am నుండి సాయంత్రం 5.30pm తెరచి ఉంటాయని సౌదీ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.   అదే విదంగా రంజాన్ మాసంలో 2021 may-10 సోమవారం నుండీ బ్యాంక్స్ మూసేసి 2021 may-17 సోమవారం తమ పనిని తిరిగి ప్రారంభిస్తామని సౌదీ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది.   అదే విదంగా ఈద్ ఆల్ ఆదా(బక్రీద్) మాసంలో కూడా 2021 జులై-15 గురువారం నుండి బ్యాంక్స్ మూసేసి 2021 జులై-25 ఆదివారం తమ పనిని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.     మక్కా మరియు మదీనా లలో ఉమ్ర యాత్ర సందర్భంగా కొన్ని బ్యాంక్స్ మాత్రమే తెరచి ఉంటాయి.

Saudi Arabia to India today Bank rates and Gold rates(04-04-2021)

Image
  సౌదీ అరేబియా నుండి ఇండియా కీ బ్యాంక్ ఎక్స్చేంజి రేట్స్ ఈ విదంగా ఉన్నాయి(04-04-2021) Stcpay-19.24 Western Union-19.22 Enjaz Bank-19.26 Alrajhi Bank-19.21 Fawri-19.28 Ncb Quick Pay-19.14 Telemoney-19.29 ఈ రోజు సౌదీ అరేబియా లో గోల్డ్ రేట్స్.. 1 Gram24k Gold-208.63sr 1 Tola 24k Gold-2432.62sr 1 Gram 22k Gold-191.53sr 1 Tola 22k Gold-2233.23sr ఈ రోజు silver Rates 1Tola silver-35.18sr

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు

Image
 సౌదీ అరేబియా లో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతునట్టు కనబతుంది. గత 4 నెలల్లో ఈరోజే అత్యధికంగా 728 కేసులు నమోదయ్యాయి. ఒకవైపు 45లక్షల మంది వాక్సిన్ ఇచ్చారు మరో వైపు రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి, ఈ రోజు నమోదైన కేసులు ప్రాంతాల వారిగా ఈ విదంగా ఉన్నాయి. రియాద్-338, తూర్పు ప్రాంతం-114, మక్కా-108, మదీనా-44, నోర్తేన్ బోర్డర్-30, హయల్-22, అసిర్-19, ఆల్ గసిమ్-18, తాబుక్-11, జజన్-10, ఆల్ జోఫ్-5, నజ్రన్-5, ఆల్ బహః-4   ఆక్టివ్ కేసులు-5768 Icu కేసులు-735 ఈ రోజు రికవరీ అయిన వారు-404 ఈ రోజు మరణించిన వారు-8 Total cases-391325 Total recovery-378873 Total Death's-6684

Saudi Arabia today Bank exchange rates and Gold Rates(02-04-2021)

Image
 సౌదీ అరేబియా నుండి ఇండియా కీ ఈ రోజు (02-04-2021) బ్యాంక్ ఎక్స్చేంజి రేట్స్ ఈ విదంగా ఉన్నాయి  Stcpay-19.19 Western Union-19 .17 Enjaz Bank-19.26 Alrajhi Bank-19.20 Fawri-19.28 Ncb Quick pay-19.21 ఈ రోజు సౌదీ అరేబియా లో గోల్డ్ రేట్స్ 1 Gram 24k Gold-208.64sr 1 Tola 24k Gold-2432.74sr 1 Gram 22k Gold-191.53sr 1 Tola 22k Gold-2233.23sr 1 Tola silver- 35.18sr

ఈ సంవత్సరం ఉమ్ర యాత్ర కోసం వాక్సిన్ తప్పనిసరి కాదు

Image
 సౌదీ అరేబియా లో 2021 ఉమ్ర యాత్ర చేసే వారికి వాక్సిన్ తప్పనిసరి కాదన్న హజ్ మరియు ఉమ్ర మంత్రిత్వ శాఖ.   గత 15 రోజులుగా విస్తృతంగా చర్చలు జరిపిన హజ్ మరియు ఉమ్ర శాఖ వారు మొత్తం మీద ఈ సంవత్సరం వాక్సిన్ లేకుండానే ఉమ్ర చేయవచ్చు అని ప్రకటించారు. సౌదీ అరేబియా లో ఉన్న సౌదీ పౌరులు మరియు ప్రవాసులు 18-7౦ సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళు వాక్సిన్ లేకుండానే ఉమ్ర యాత్ర చేయవచ్చు. ఉమ్ర యాత్ర కోసం Eatamarna మొబైల్ అప్లికేషన్ లో అనుమతి తీసుకోవాలి.