ఈ సంవత్సరం ఉమ్ర యాత్ర కోసం వాక్సిన్ తప్పనిసరి కాదు

 సౌదీ అరేబియా లో 2021 ఉమ్ర యాత్ర చేసే వారికి వాక్సిన్ తప్పనిసరి కాదన్న హజ్ మరియు ఉమ్ర మంత్రిత్వ శాఖ.

  గత 15 రోజులుగా విస్తృతంగా చర్చలు జరిపిన హజ్ మరియు ఉమ్ర శాఖ వారు మొత్తం మీద ఈ సంవత్సరం వాక్సిన్ లేకుండానే ఉమ్ర చేయవచ్చు అని ప్రకటించారు.

సౌదీ అరేబియా లో ఉన్న సౌదీ పౌరులు మరియు ప్రవాసులు 18-7౦ సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్ళు వాక్సిన్ లేకుండానే ఉమ్ర యాత్ర చేయవచ్చు.

ఉమ్ర యాత్ర కోసం Eatamarna మొబైల్ అప్లికేషన్ లో అనుమతి తీసుకోవాలి.




Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు

రంజాన్ మరియు బక్రీద్ నెలల్లో పని గంటలు మరియు సెలవు దినాలు ప్రకటించిన సౌదీ సెంట్రల్ బ్యాంక్

Saudi Arabia today Bank exchange rates and Gold Rates(02-04-2021)