సౌదీ అరేబియా మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

 సౌదీ అరేబియా లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి, గడిచిన నెల రోజుల్లో కరోనా కేసులు చూసినట్లు అయితే ప్రతి రోజు 300-370 మధ్య నమోదు అయ్యేవి కానీ నిన్న 404 ఈ రోజు 410 కేసులు నమోదయ్యాయి..

ఈ రోజు రిపోర్ట్ ప్రకారం రియాద్-159,తూర్పు ప్రాంతం-80,మక్కా-71,నార్త్ బోర్డర్స్-23, హాయల్-14, మదీనా-14, ఆల్ గసిమ్-12, అసిర్-12, తాబుక్-7,ఆల్ జోఫ్-6, నజ్రన్-6, జజన్-5, ఆల్ బహః-1 

మొత్తం కేసులు = 385834

కోలుకున్న వారు = 375165

మొత్తం మరణాలు = 6618

ఆక్టివ్ కేసులు = 4051




Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు

Saudi Arabia today Bank exchange rates and Gold Rates(02-04-2021)

ఆంధ్రప్రదేశ్ లో ఎల్లుండి నుంచి ఆంక్షలు,ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వారికే అనుమతి ఆ తరువాత 144 సెక్షన్