సౌదీ అరేబియా లో ఈ ఒక్కరోజే 510 కరోనా కేసులు నమోదు, గత నాలుగు నెలల లో ఇదే అధికం

 సౌదీ అరేబియా లో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి, ఈ రోజు రికార్డ్ స్థాయిలో 510 కేసులు నమోదయ్యాయి, గడిచిన 4 నెలల్లో ఈ రోజే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

    ముఖ్యంగా రియాద్ లో ఈ రోజు అత్యధికంగా 213 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు(26-03-2021) ప్రాంతాల వారిగా కరోనా వైరస్ కేసులు క్రింది విదంగా ఉన్నాయి.

రియాద్-213, 

తూర్పు ప్రావిన్స్ ప్రాంతం -94

మక్కా -79

నార్త్ బోర్డుర్ -20

మదీనా -20

హాయల్ -19

ఆల్ గసిమ్-18

అసిర్ -14

తాబుక్ -10

జజన్ -7

ఆల్ బహః -6

ఆల్ జోఫ్ -5

నజ్రన్ -5

ఈ రోజు వైరస్ నుండి కోలుకున్న వారు-372

ఈ రోజు మరణాలు -7


మొత్తం నమోదైన కేసులు -387292

మొత్తం మీద కోలుకున్న వారు - 376203

మొత్తం మరణాలు -6637





Comments

Popular posts from this blog

సౌదీ అరేబియా లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్,ఇవాళ ఒక్కరోజే 728 కేసులు

రంజాన్ మరియు బక్రీద్ నెలల్లో పని గంటలు మరియు సెలవు దినాలు ప్రకటించిన సౌదీ సెంట్రల్ బ్యాంక్

Saudi Arabia today Bank exchange rates and Gold Rates(02-04-2021)